Ramana: ‘మిథునం’ పరిమళం మనసు దోచింది.. రమణ స్మృతిలో..!
సాయి వంశీ (విశీ): (ఒక కథ.. రెండు అద్భుతాలు ❤️❤️) తెలుగు నేలంతా తెలిసిన కథ శ్రీరమణ గారు రాసిన ‘మిథునం’. 1997లో ప్రచురితమై తెలుగు వారికి పంచిన పరిమళం గురించి ఎంత చెప్పినా తక్కువే! చదివినవారంతా బాగుందని వదిలేయకుండా మిగిలిన వారితో చదివించారు. ఆ రుచి అందరికీ పంచారు. బాపు అంతటి వారు చదివి.. ఆనందంతో స్వదస్తూరితో కథ రాశారు. 2012లో తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో చిత్రంగా రూపొంది ప్రేక్షకుల మనసు దోచింది. అయితే…