దేవరకొండ బరిలో నిలిచే ఎర్ర ‘గులాబీ’ నేత ఎవరు ?.. ప్రతిపక్ష అభ్యర్థి ఎవరు ?
తెలంగాణలో బిఆర్ ఎస్ కమ్యూనిస్టుల పొత్తు దాదాపు ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా కలిసిన ఈరెండు పార్టీలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటిచేయనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులకు కొంత పట్టు ఉండడంతో..రానున్న ఎన్నికల్లో రెండు లేదా మూడు సీట్లలో ఆపార్టీ అభ్యర్థులు పోటి చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే సీటు కోసం.. ఆ పార్టీ నేతలు ఇప్పటికే కార్యచరణను రూపొందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాగా అధికార…