కవిత వ్యూహాత్మక ఎత్తుగడలు – బీఆర్ఎస్‌కు మరింత నష్టం చేసేలా స్కెచ్..!
Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధవారం మీడియాతో మాట్లాడిన కవిత చివర్లో వ్యూహాత్మకంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసినది కాదని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వర్గాన్ని తనవైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మక అడుగులువేస్తున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్‌పై గౌరవం…