Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి
Telangana: భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…