ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిపై పేరడీ..
మునుగోడు ఉప ఎన్నిక యుద్ధం ముగిసింది. హోరా హోరీ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రంలో…