‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

‘ఉగాది’ వేళ సినిమాల పోస్టర్ల సంద‌డి!

ఉగాది పండ‌గ వేళ టాలీవుడ్‌లో సినిమాల పోస్టర్లు సంద‌డి చేశాయి. పండ‌గ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేసి, ప్రేక్షకుల్ని అల‌రించాయి. ప్రభాస్‌- పూజ‌హేగ్దే జోడిగా న‌టిస్తున్న ‘రాధేశ్యామ్‌’.. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ హీరోలుగా రాజ‌మౌళి…