కాంగ్రెస్ పార్టీ  మారతాననేది ఊహాగానమే.. త‌ప్పుడు ప్ర‌చారం చేయోద్దు

కాంగ్రెస్ పార్టీ మారతాననేది ఊహాగానమే.. త‌ప్పుడు ప్ర‌చారం చేయోద్దు

Nalgonda: కాంగ్రెస్ పార్టీ మారుతున్నానని వ‌స్తున్న వార్త‌ల‌పై ఎంపీ కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. బిఆర్ఎస్ అనుకూల మీడియా కావాల‌నే అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ద‌య‌చేసి తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. పార్టీ…