Vikarabad: బీజేపీలో మాంసాహారులకు స్థానం లేకపోతే పార్టీ ఎలా బలపడుతుంది?: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్: “మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదని ఎవరైనా భావిస్తే, అలా బీజేపీ ఎలా బలపడుతుంది?” అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మీకు దేశభక్తి ఉంటే, దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ భజరంగ్ దళ్‌లలో చేరండి. బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు ఉండదంటూ” తీవ్ర స్థాయిలో…