ఎంపీ మహువా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ!
బెంగాల్ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. మనుషులు తప్పులు చేయడం సర్వసాధారణమని..వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని పరోక్షంగా మాట్లాడారు.ఇక మొయిత్రాపై పలు స్టేషన్లలో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. మరోవైపు మహువాని టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని.. తప్పు చేసినట్లయితే నిరూపించాలని…