హుజుర్ నగర్ లో ఆసక్తికర రాజకీయం..!!
హుజూర్‌నగర్ లో ఆసక్తికర రాజకీయం నడుస్తోంది . అధికార బిఆర్ ఎస్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నువ్వా- నేనా తరహాలో మాటల తూటాలు పేలుస్తుంటే.. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటం.. టికెట్ కోసం కొత్త ముఖాలు తెరపైకి రావడం.. చూస్తుంటే అసెంబ్లీ పోరు రసకందకాయంగా ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. దమ్ముంటే తనపై పోటిచేయాలనిఎమ్మెల్యే…