పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ…
ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన,…
చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

రాజకీయ పార్టీలు నిర్వహించే  ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ  వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని  ఆర్టికల్ 19(1)…
దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై   ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలి:  ఎంపీ రఘురామ

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని…
వైసీపీలో తిరుగుబాటు మొదలైంది : ఎంపీ రఘురామ

వైసీపీలో తిరుగుబాటు మొదలైంది : ఎంపీ రఘురామ

వైసీపీలో తిరుగుబాటు మొదలయ్యిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. తిరుగుబాటు అనేది అహంకారానికి, ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అయితే ..ఆత్మాభిమానానికి ప్రతీక తానన్నారు. జగన్ పాలన పై ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు…
మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ

మాదకద్రవ్యాల కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్: రఘురామ

మాదకద్రవ్యాలకట్టడిలో  ఆంధ్ర ప్రదేశ్ విఫలమైందన్నారు నరసాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు.  మాదకద్రవ్యాలకు  రాష్ట్రం అడ్డాగా మారిందని.. పొరుగు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందయన్నారు. ఈ విషయంపై  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. వారిద్దరి  భేటీ …