literature: వన్నె తగ్గని వెలుగు…!!!
ఆర్.దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్): నూరేళ్ల కింద పుట్టి, మావో అన్నట్టు ‘నూరు పూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అన్న చందంగా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచిన పాత్రికేయ వైతాళికుడు ఎం.ఎస్.ఆచార్య. చదువరి అయిన ఆయన నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమం నుంచి పుట్టిన నికార్సయిన జర్నలిస్టు. నిజాన్ని నిర్భయంగా పలికి, అక్షరాన్ని జనం అవసరంగా మలచిన సంపాదకుడు. భారత స్వతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ విముక్తి పోరాట వీరుడు. ఉద్యమ ఆచరణలో అబ్బిన…