వైసీపీ విముక్త రాష్ట్రo జనసేన లక్ష్యం : పవన్ కళ్యాణ్
Janasena: కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి వేతుకుంటు వస్తుందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి పదవి వస్తేనే పొత్తులు పెట్టుకోవాలని కొందరు అంటున్నారు.. గత ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలిచి ఉంటే ఆ వాదనకు బలం చేకూరేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప వెంపర్లాడనని తేల్చిచెప్పారు. మా గౌరవానికి భంగం కలగకుండా ఉంటే కలసి ముందుకు వెళ్తామని, వైసీపీ దాష్టికాలను బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. ముఖ్యమంత్రి రేసులో నేను లేను…