APpolitics : పాత కథే.. సరి ‘కొత్త’ పాత్రలతో..

APpolitics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ఇదంతా ‘జగన్నా’టకమని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ తెలుగునాట ఇది కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం… అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి! పాండవులు రాజ్యం కోసం పోరాడారు. ఆపదలో ఉన్న పాండవుల కోసం వారి…

Read More

ఆలస్యమైనా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది: నారా బ్రాహ్మణి

APpolitics: ఆలస్యం అయినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో పెద్ద ఎత్తున మహిళలతో కలసి టీడీపీ పిలుపునిచ్చిన *మోత మోగిద్దాం* కార్యక్రమంలో నారా బ్రాహ్మణి పాల్గొన్నారు.చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఢమరుకంతో శబ్ధం వినిపించిన అనంతరం విజిల్ ఊది, డప్పుకొట్టి బ్రాహ్మణి తన…

Read More
Optimized by Optimole