Posted inNews
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు..
షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో బెయిలు మంజూరు అయ్యింది. ఆర్యన్ తరపు న్యాయవాది గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్…