National: ప్రశంసిద్దాం.. కానీ ఆరాధన వద్దు!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎంత ముఖ్యమో.. ప్రశ్నించే గొంతుకలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడే నాయకులు సమాజంలో కొత్త ఆశలను రేకెత్తిస్తారు. అయితే అలాంటి నాయకులను ప్రశంసించడం ఒక ఎత్తయితే.. వారిని ప్రశ్నలకు అతీతమైన వ్యక్తులుగా చిత్రించడం మరో ఎత్తు. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ప్రస్తుతం…
