సాగు చట్టాల రద్దు నిర్ణయానికి అసలైన కారణం..?
ప్రధాని మోదీ తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓనిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి సాగు చట్టాల విషయంలో తగ్గడానికి కారణాలేంటన్న చర్చ రాజకీయా వర్గాల్లో నడుస్తోంది. ప్రధాని పదవి చేపట్టాక అనేక సంక్షేమ పథకాలు.. సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిలో పథంలో నడిపిస్తున్న నరేంద్రుడు.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు నిర్ణయం.. విపక్ష నేతలనే కాకుండా, సొంత పార్టీనేతలను సైతం విస్మయపరిచింది. ముందుగా సాగు చట్టాల…