BJPTELANGANA: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్..?
BJPTELANGANA: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడెవరు అన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ పదవికి ప్రధానంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచందర్ రావు. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బలమైన బీసీ నేతగా ఈటల.. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు బలమైన బీసీ నేతగా…