newsminute24
Musirevival: మూసీ పునరుజ్జీవనంతో బాధెవరికి? మేలెవరికి?
Musi riverfront: నదుల వెంట నాగరికత విలసిల్లిందని మానవ వికాస చరిత్ర చెబుతోంది. నగరాలు నరకకూపాలై నదులను విషతుల్యం చేయడం మన కళ్లముందరి ఆధునిక వాస్తవం. పరిశ్రమల విషరసాయనాలు, మానవ వ్యర్థాలు, ఇతర మురుగుతో కాలుష్యమైన మూసీ దేశంలోనే అత్యంత విషపూరితమైన నదిగా, ప్రపంచంలోని పాతిక అతి కాలుష్య నదుల్లో ఒకటిగా రికార్డులకెక్కింది. రాజధాని హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే ఈ ప్రకృతి జల సంపదను దశాబ్దాల నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్న హీనచరిత్ర మనది. దిగువ గ్రామీణ…
DonaldTrump: క్లింటన్,బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చి ట్రంప్‌కు రెండో చాన్స్ ఇవ్వరా?
Nancharaiah merugumala senior journalist: 1946లో పుట్టిన క్లింటన్, జూ.బుష్‌కు రెండుసార్లు అవకాశమిచ్చిన అమెరికన్లు అదే ఏడాది జన్మించిన కొద్ది నెలల పెద్దోడు ట్రంప్‌కు రెండో చాన్స్ ఇవ్వరా? గత 32 ఏళ్ల నుంచీ..అంటే 1992 నవంబర్ నుంచీ వరుసగా జరిగిన 8 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెజ్ జోసెఫ్ బైడన్ సహా ఐదుగురు నాయకులు ఈ అత్యున్నత పదవికి ఎన్నికయ్యారు. వారిలో ముగ్గురు బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్ (జూనియర్ బుష్), బరాక్…
childmarriage: 14 ఏళ్ల పిల్లకు పెళ్లి.. ఒక యువతి దుఃఖ పాఠం..!
విశీ: తెలుగు నేల మీద ఒకానొక కాలం. మనవాళ్లకు పెళ్లికి పిల్ల దొరక్క కేరళ వెళ్లి డబ్బులిచ్చి అమ్మాయిల్ని కొనుక్కునేవారు. ఐదేళ్లు, ఆరేళ్ల పిల్లల్ని ముక్కుకు తాడుకట్టినట్టు మెడకు తాళి కట్టి మలబారు తీరం నుంచి తెలుగు నేలకి లాక్కొచ్చేవారు. అక్కడితో సొంతవాళ్లకూ, ఆ పిల్లకూ సంబంధాలు తెగినట్టే! ఎక్కడి కేరళ, ఎక్కడి ఆంధ్ర? ఆడవాళ్ల పేగుల నిండా ఎంత విషాదం? ఈ అంశంపై రచయిత పిశుపాటి నరసింహం గారు ‘తెగిన పేగు’ అనే కథ రాశారు….
BobbiWegner: అబ్బాయిలూ.. మీరు #Feministsగా ఎదగాలి..!
FeministBoys: (అమెరికాకు చెందిన రచయిత్రి, సైకాలజిస్టు, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యురాలు ‘Bobbi Wegner’. ఆమె ‘Groops’ సంస్థ వ్యవస్థాపకురాలు. 2021లో ఆమె రాసిన ‘Rasing Feminist Boys’ పుస్తకం ప్రాచుర్యం పొందింది. TED వేదికపై ఆమె ఇచ్చిన ప్రసంగంలోని కొంత భాగానికి ఈ వ్యాసం స్వేచ్ఛానువాదం). ఈ సంగతి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నా ఇంటి నుంచే! ఇల్లే కదా మన ప్రపంచం. ప్రపంచంలో మనకు ఊహ తెలిసే తొలి ప్రదేశం ఇల్లే! నాకు ముగ్గురు…
Maharashtraelections: సామాజికవర్గాల చుట్టూ ‘మహా’సంగ్రామం..!
Maharashtra elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఎమ్వీఏ’ కూటముల రాజకీయాలు సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా కులాల చుట్టే తిరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీకి వెనుదన్నుగా ఉంటున్న సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉండే ఇతర కులాల ఓట్ల సమీకరణపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్న ఓబీసీ, మరాఠా సామాజికవర్గాల కటాక్షం కోసం పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తూనే, ఏ అవకాశాన్ని జారవిడుచుకోవద్దనే లక్ష్యంగా…
nagulachavithi: నాగులచవితి “సుబ్రమణ్యస్వామి ” ప్రత్యేకం..!
Nagulachavithi: కార్తీక మాసం శివకేశవులకు మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విశిష్టమైంది. ఈ మాసం కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలో శుద్ధ చవితి నాడుసుబ్రహ్మణ్యస్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి.. మహా చతుర్థి అని కూడా అంటారు. నాగదేవతకు దీపారాధన చేసి, ఆవు పాలు పుట్టలో పోసి చలిమిడి, నైవేద్యం సమర్పిస్తారు.సంతానం కోసం ప్రార్ధించే వాళ్లు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మేలు జరుగుతుందని శాస్త్ర వచనం సూచిస్తున్నది. నాగేంద్రుని మంత్రాన్ని స్మరిస్తూ పుట్టలో పాలు…
Karimnagar: వినోద్ కుమార్ నీ దుకాణం బంద్: బీజేపీ కన్వీనర్ ప్రవీణ్ రావు
BJPKarimnagar: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. స్వయం ప్రకటిత మేధావి గొప్పలు చెప్పుకోవడం తప్ప సాధించిందేమీలేదని.. కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు రెండు ఎన్నికల్లో ఘోరంగా ఓడించినప్పటికీ వినోద్ కుమార్ బుద్ది మారలేదని మండిపడ్డారు. జనం మెచ్చిన నాయకుడి పై విషం కక్కుతూనే ఉన్నారని.. బండి…
MalathiChandur: తెలుగు వారి గూగులమ్మ “సాహితీ” మాలతీ..!
సాయివంశీ: మాలతీ చందూర్ గారి గురించి చెప్పాలని ఉంది. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల పుణ్యమా స్వాతి సపరివార పత్రిక అనగానే సమరం గారి ‘సుఖ సంసారం’ శీర్షిక టక్కున నెనపుకొచ్చేలా మారింది కానీ, నా దృష్టిలో ఆ రోజుకీ, ఈ రోజుకీ స్వాతి వాళ్లు వేసిన The Best Coloum అంటే మాలతీ చందూర్ గారి ‘నన్ను అడగండి’. 18 నవలలు, ‘చంపకం-చెదపురుగులు’ కథా సంపుటి, పాత కెరటాలు పేరిట నవలల పరిచయం, ‘ప్రమదావనం’ అనే…