newsminute24
Motivational: రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
Prasadrao: ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని, తన వేటకుక్కలను మీదకు వదిలి, దారుణంగా చంపించేవారు. ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు. రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు. మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.* మంత్రి 10 రోజుల గడువు కోరారు. రాజు అనుమతించారు.ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి, తాను కుక్కలకు అన్నిరకాల సేవలు చేశారు. 10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.కానీ కుక్కలు…
Bandisanjay:ఫిబ్రవరి 10 నుండి బండి సంజయ్ ” ప్రజాహిత యాత్ర”..!
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు…
APpolitics: అహం ఎంత తోపునైనా తొక్కి పడేస్తుంది!
(శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్): ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టుగా మారుతున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటున్నా వారి పల్స్ మాత్రం పసిగట్టలేక పోతున్నారు. అభివృద్ధి పేరుతో జగన్ … వైసీపీ అరాచకం పెరిగిందని బాబు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ మాత్రం రివర్సులో వినిపిస్తోంది. చెప్పుకోవడానికి సీఎం మా చుట్టం అయినా అపాయింట్మెంట్ ఇవ్వడు అని కొందరు .. బాబుని కాదని జగన్ను సీఎం చేస్తే ఏపీలో డెవలప్మెంట్ అంతంత మాత్రమే అని ఓటర్ల మాట. జగన్ కోటరీలో…