చిన్నారుల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఎంత..?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. వైరస్ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తంగా ఉండడంతో పాటు.. థర్డ్ వేవ్ పరిస్థితులును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ వైరస్ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టామని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా పిల్లలకు వైరస్…