National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read More

APpolitics: ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ వంటి వివేకమున్న నాయకుడు కాదా?

Nancharaiah merugumala senior journalist: ‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్‌ కుమార్‌ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’  బీజేపీ మొదటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్‌ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్‌ కుమార్‌ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి…

Read More

కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?

Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ జీవితాలు…

Read More

బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ లో సర్క్యులేట్…

Read More
Optimized by Optimole