పవర్ స్టార్ సినిమా పై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భీమ్లా నాయక్ మూవీ చూశాను..పవన్ కల్యాణ్.. ఎనర్జిటిక్, ఫైరింగ్ యాక్టింగ్ తో అదరగొట్టేశారని.. డేనియల్ శేఖర్‌గా రానా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉదంని.. త్రివిక్రమ్ ఎప్పటిలానే అద్భుతంగా డైలాగులు రాశారని.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.. తమన్ సంగీతం మంత్రముగ్ధులను చేసిందంటూ.. చిత్రయూనిట్ కు అభినందనలు…