BRS: సెల్ఫ్ గోల్ కొట్టిన కౌశిక్ ..ఇరకాటంలో బిఆర్ఎస్..!
BRS paty: తెలంగాణలో కౌశిక్ రెడ్డి – అరికె పూడి గాంధీ ఇష్యూ తో బిఆర్ఎస్ ఇమేజ్ నూ మరింత డ్యామేజ్ చేసిందా? ఈ వివాదంలో సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు ఆ పార్టీ అధినేత భావిస్తున్నారా? ఇంతటితో ఈ విషయాన్ని ముగించాలని కేసిఆర్ పార్టీ నేతలను అదేశించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో రెండు మూడు రోజులుగా కౌశిక్ రెడ్డి- అరికపూడి గాంధీ మధ్య నడిచిన డైలాగ్ వార్ అగ్గి రాజేసింది. ఇష్యూ కాస్తా డైవర్ట్…