పంజాబ్ పై నైట్ రైడర్స్ విజయం!

వరుస పరాజయల్తో సతమతమవుతున్న నైట్ రైడర్స్ పంజాబ్ పై విజయం ఊరటనిచ్చింది. సోమవారం పంజాబ్ తో పోరులో అజట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానం నిలుపుకుంది. తొలుత  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6)  జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో,…

Read More

‘పంజాబ్’ ఘన విజయం!

ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(63; 52 బంతుల్లో 5×4, 2×6),సూర్యకుమార్‌ యాదవ్‌(33; 27 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో షమి, బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు తీయగా…

Read More
Optimized by Optimole