యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘సూపర్ స్టార్ ‘ సాంగ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.’ గీతా గోవిందం ‘ఫేం పరశురామ్ దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్.. మూవీపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన.. పెన్ని సాంగ్ యూట్యూబ్‏ను షేక్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 1.8 కోట్ల మిలియన్ వ్యూస్ సాధించి…

Read More

సూపర్ స్టార్ మూవీ వాయిదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని భావించిన చిత్ర యూనిట్.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి చిత్రాల విడుదలకు లైన్లో ఉండటంతో.. నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 1 వ తేదిన విడుదల చేస్తామని ప్రకటించింది. తాజాగా కథానాయకుడు మహేశ్‌బాబు తోపాటు, నటి…

Read More
Optimized by Optimole