బటన్లు నొక్కడం కాదు… భవన నిర్మాణ కార్మికుల బతుకులకు భరోసా ఇవ్వండి: నాదెండ్ల మనోహర్
APpolitics: ముఖ్యమంత్రి బటన్లు నొక్కే కార్యక్రమం మానుకుని భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించే ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. వారానికి రెండు మూడు రోజులు మించి పనులు దొరక్కపోవడంతో ఆ కష్ట జీవులు పడే ఇబ్బందులను పాలకులు అర్ధం చేసుకోవాలన్నారు. పని కల్పించడమే ప్రభుత్వం నుంచి వారు కోరుకునే మార్పని తెలిపారు. జనసేన ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులను కాపాడుకునే విధంగా అన్ని విధాలా భరోసా…