రాష్ట్రంలో ముఖ్యమంత్రి కార్యాలయ డేటాకే భద్రత లేదు: నాదెండ్ల మనోహర్

Janasena: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో సాక్షాత్తు  ముఖ్యమంత్రి డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేస్తే దిక్కులేదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న డేటాకే రక్షణ లేకపోతే, సామాన్యుడి కుటుంబాల డేటాకి భద్రత ఎక్కడ ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రజల డేటా చోరీ చేస్తోందన్నారు. ప్రజల వివరాలు తెలుసుకుని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థకు ఇచ్చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు వేయాలో కూడా ఆ సంస్థే…

Read More

విశాఖ: వారాహి విజయ యాత్రపై నాదెండ్ల సన్నాహక సమావేశం

Janasena: జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్ర తదుపరి విడత విశాఖపట్నం నగరం నుంచి మొదలవుతుందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో ఆయన  సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ “ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ…

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

జైలుకెళ్లడానికైనా..దెబ్బలు తినడానికైనా సిద్ధం: పవన్ కళ్యాణ్

Janasena: ‘జగన్.. నీ ఇష్టం… సై అంటే సై తేల్చుకుందాం. దేనికైనా నేను రెడీ. వాలంటీర్ అనే జగన్ సమాంతర వ్యవస్థపై నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా – విచారణకు సిద్ధంగా ఉండాలని ప్రత్యేక జీవో ఇచ్చావ్. ఇదే నీ ప్రభుత్వ పతనానికి మొదటి మెట్టు.. ఈ ప్రభుత్వాన్ని కిందకు లాగేది ఇదేనని గుర్తుంచుకోవాల’ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నేను ఏదైనా విషయం గురించి మాట్లాడితే ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను…..

Read More

ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్

Varahivijayayatra: ఏపీ లో  స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా  తాడేపల్లిగూడెంలో నిర్వహించిన  బహిరంగసభలో  పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…

Read More

సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం: పవన్ కళ్యాణ్

Janasena:పొత్తుల గురించి ఆలోచించేందుకు  సమయం ఉందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని అన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని… నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి…

Read More

వైసీపీకి మట్టి మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?: నాదెండ్ల మనోహర్

Janasena:పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని కోదండరాముని చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వేస్తుంటే అధికారులు చేష్టలుడిగి చూడటం దురదృష్టకరమన్నారు జనసేన పీఎసి ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్.కాకినాడకు చెందిన మట్టి మాఫియా సాగిస్తున్న తవ్వకాల మూలంగా తాటిపర్తి రైతుల పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. ఇక్కడి మట్టి మాఫియా ఆగడాలను, అభ్యంతరం చెప్పిన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తీరునీ జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిఠాపురంలోని వారాహి సభ ద్వారా రాష్ట్రమంతటికీ తెలియచెప్పారని…

Read More

అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత…

Read More

“హాలో ఏపీ.. బైబై వైసీపీ” జనసేన నినాదం: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: ‘అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి … అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి… “హాలో ఏపీ.. బైబై వైసీపీ” ఇదే జనసేన ఎన్నికల నినాదం కావాల’ని  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.  వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం అమలాపురం గడియార స్తంభం కూడలిలో భారీ బహిరంగ సభలో భాగంగా.. అందరితో నినాదాన్ని పలికించారు.సభకు హాజరైన అశేష జనవాహిని ‘హల్లో ఏపీ… బైబై వైసీపీ’ అని నినదిస్తుంటే అమలాపురం…

Read More

కాపుల ప్రయోజనాలు కాపాడే ‘కాపయ్య నాయకులు’ ఏపీలో ఉన్నారు!

Nancharaiah merugumala senior journalist: ఆంధ్రప్రదేశ్‌ లో విశాల కాపు సముదాయం ప్రయోజనాలు కాపాడడానికి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు, చేగొండి హరిరామజోగయ్య గారు, కొణిదెల పవన్‌ కల్యాణ్‌ గారు అవసరమైనప్పుడల్లా మీడియా ప్రకటనలు, బహిరంగ లేఖల ద్వారా తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల జనాభాతో పోల్చితే కనీసం పది రెట్లు ఎక్కువ జనాభాతోపాటు వందకు పైగా కులాలున్న ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీలు) రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు…

Read More
Optimized by Optimole