ప్రజల బతుకుల్లో వెలుగులు నింపాలన్నదే పవన్ ఆశయం: నాదెండ్ల మనోహర్
Janasena: ‘రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన మార్పు , ప్రజలు బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆశయం కోసం పని చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు నాదెండ్ల మనోహర్. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనమంతా ప్రజా క్షేమం కోసం ఆయన తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. ఎవరో ఏదో చెప్పారని… ఏదో వాట్సప్ గ్రూపులో సమాచారం వచ్చిందని గాభరాపడొద్దు’ అని సూచించారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎవరూ కనిపించరన్నారు. అలాంటి గొప్ప నాయకుడుని…