బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేసే అవ‌కాశ‌ముందా?

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేస్తారా? లేక మ‌రోసారి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారా? ప్ర‌త్య‌ర్థి పార్టీల నేతలు సంజ‌య్ ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేయాల‌ని మాటిమాటికి ఎందుకు స‌వాల్ విసురుతున్నారు? ఒక‌వేళ సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేయాల్సి వ‌స్తే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటిచేస్తారూ? తెలంగాణలో రాజ‌కీయం వాడీవేడిగా సాగుతోంది. బిఆర్ఎస్ , బీజేపీ నేత‌లు మాట‌ల తూటాలు పేలుస్తుంటే .. పాద‌యాత్ర‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు బిజీ షెడ్యూల్ గ‌డుపుతున్నారు. ఈనేప‌థ్యంలోనే పీసీసీ…

Read More
Optimized by Optimole