AP election: ఆమె ఒక మామూలు లేడీయా?
సాయి వంశీ ( విశీ) : “పవన్ కల్యాణ్‌కి ఎదురుగా మాములు లేడీ ఎలా గెలుస్తుంది బ్రో? జనం వైసీపీని, జగన్‌ని చూసి ఆమెకు ఎన్ని ఓట్లు వేస్తారు? పిఠాపురంలో ఇంకా గట్టి క్యాండిడేట్‌ని పెడితే ఏమన్నా వర్క్‌వుట్ అయ్యేదేమో? పక్కా పవనే గెలుస్తాడు చూడు!” అన్నాడో మిత్రుడు. ఆంధ్ర రాజకీయాల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు. ‘పక్కా పవనే గెలుస్తాడు’ వరకూ నాకు అభ్యంతరం లేదు. అది అతని ఆశ, అభిప్రాయం. రేపు ఎవరు…