ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ అంతరిక్షంలో అద్భుతం..
భారత్ కి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న వేల అంతరిక్షంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా..స్పేస్ కిడ్జ్ సంస్థ భూమి నుంచి 30 కిలో మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించింది. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s…