Mirchi: ప్లాస్టిక్ ఫ్రీ.. “మిర్చి ప్లాస్టిక్ వారియర్ ఛాలెంజ్ ” ఘన విజయం..!!
Vijayawada: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు రేడియో మిర్చి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై నెలను ప్రపంచ వ్యాప్తంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ మంత్’ గా ప్రకటించగా రేడియో మిర్చి .. *మిర్చి ప్లాస్టిక్ వారియర్ చాలెంజ్* పేరిట శ్రోతలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఛాలెంజ్ విసురుతూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రచారం ద్వారా అవగాహన కల్పించే విధంగా పలువురు నిపుణులతో ఇంటర్వ్యూలు రేడియో మిర్చి ప్రసారం చేసింది. అదే…