టీఆర్ ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు..
కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా కేసీఆర్ కళ్లలో భయం కన్పిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేతలకు, కేసీఆర్తో రహస్య ఒప్పదం ఉందని.. అందులో భాగంగానే చాలా మంది ఎమ్మేల్యేలు టీఆర్ ఎస్ చేరారని తెలిపారు. కేసీఆర్ దొంగ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఎంతోమంది ప్రాణత్యాగాల వలన తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. హలియా ముఖ్యమంత్రి సభపై…