రాజ్ కుంద్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కేసు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా రాజ్‌కుంద్రా..ఈజీ మనీ కోసమే ఆయన ఈ పోర్నోగ్రఫీవైపు వెళ్లారా..ఇంకా ఎవరెవరికి దీంతో ప్రమేయం ఉంది అనేది తేల్చేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గురించి మరిన్ని విషయాలు ప్రస్తుతం బయటకొస్తున్నాయి. ముంబయి శివారులోని…