‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహరవవీరమల్లు’ టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే అది పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని..’ స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం ‘చిత్ర పోస్టర్…

Read More

శాండల్ వుడ్ పవర్ స్టార్ కు గుండె పోటు..?

శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుకు గురయ్యినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా సోదరుడు శివ రాజ్‌కుమార్ తెలిపారు. కన్నడ నటుడు యష్, సీఎం బసవరాజ బొమ్మి, నటి శృతి ఆసుపత్రిలో ఉన్నారు. ఇక ఈ…

Read More
Optimized by Optimole