ప్రశాంత్ నీల్ _ ఎన్టీఆర్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. “రక్తంతో తడిసిన మట్టికి మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయే అర్హత ఉంటుంది. అతని మట్టి.. అతని పాలన.. కానీ అతని రక్తం మాత్రం కాదు ” అంటూ ఉండే…