‘ పెద్ద తెలుగువారి ’ ముఖ్య సంగతులు అందించే పత్రిక ‘ఈనాడు’ ఒక్కటేనా?
Nancharaiah Merugumala:(senior journalist) -============================== వీవీ గిరి గారిని ఒడిశాకు చెందిన నేత అనడం పద్ధతిగా లేదు! ––––––––––––––––––––––––––––––––––––––––––––– విశాల తెలుగు సమాజం (ఇందులో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని తెలుగు ప్రజలంతా వస్తారు) తెలుసుకోవాల్సిన లేదా వారికి తప్పక ఆసక్తి కలిగించే వార్తలను చాలా సందర్భాల్లో ‘ద లార్జెస్ట్ తెలుగు డైలీ’ ఈనాడు మాత్రమే పాఠకులకు అందిస్తుందనే నా అంచనా మరోసారి నిజమైంది. ఈరోజు పతాక శీర్షిక వార్త–ప్రథమ పీఠంపై గిరి పుత్రిక– చివరి నుంచి…