Nancharaiah merugumala (political Analyst):'దేశభక్తి' పేరుతో 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 'ఇండియా' పేరుతో సత్తా సాధిస్తుందా?
==========================
బహుసంఖ్యాకులు 'అనుసరించే' 'మెజారిటీ' హిందూ మతాన్ని 'హిందుత్వ' పేరుతో అడ్డం పెట్టుకుని పవిత్ర...