కోవిడ్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు మరో ఎత్తుగడ!

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రయోగం చేపట్టింది. వైరస్​ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.ఇన్సాకాగ్​ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది. కోవిడ్ రూపాంతరం తో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్న తరుణంలో వేరియంట్ తీవ్రత తెలుసుకునేందుకు ఈ తరహా ప్రయోగం చేపట్టింది. ఈపరీక్షల వలన ప్రస్తుతం ఏవైనా కొత్త వేరియంట్ల​ వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు….

Read More

కోవిషిల్డ్ సంస్థ ‘సీరం’లో భారీ అగ్ని ప్రమాదం

– ఘటనలో ఐదుగురు మృతి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో ఒకటైన ప్రముఖ ఫార్మ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ)కి చెందిన ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో ఐదుగురు మృతిచెందినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  ఐదో అంతస్థులో మంటలు చెలరేగడంతో సంస్థ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక…

Read More
Optimized by Optimole