ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలిసారి టాప్ 20 లోకి శ్రేయాస్..!
ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్ తొలిసారిగా టాప్ 20లోకి దుసుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకటుకున్న శ్రేయాస్.. 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు టాప్-10లో ఉన్న విరాట్ కోహ్లీ 10వ స్థానం నుంచి పడిపోయి 15 వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్మెన్ బాబర్ అజామ్ 805 పాయింట్ల తో అగ్ర స్థానంలో ఉండగా, మహమ్మద్ రిజ్వాన్ 798…