తాండూర్ లో బలమైన నేత కోసం పీసీసీ కసరత్తు..

Tandur:  రాష్ట్ర రాజకీయాల్లో చైతన్యం ఉన్న నియోజక వర్గం తాండూరు.  రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘనత ఈ నియోజక వర్గ ప్రజలది. చివరిగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎంపికైన పైలట్ రోహిత్ రెడ్డి అనంతర కాలంలో గులాబీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి బరిలో దిగనున్నాడు. నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బలమైన నాయకుడు లేకుండా…

Read More

కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  వికారాబాద్  జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు..  రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్  ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…

Read More
Optimized by Optimole