‘రాజు వెడ్స్ రాంబాయి’ : క్లైమాక్స్ కదిలించినా… కంటెంట్ తేలిపోయింది..!
Moviereview: By anrwriting[senior film critic] రేటింగ్: ★★★☆☆ (3/5) ఈటీవీ విన్ సినిమాలకు ఓ బ్రాండ్ ఏర్పడింది.అలాంటి ఫ్లాట్ ఫామ్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి.తాజాగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంపై అలాంటి అటెన్షన్ క్రియేట్ చేసింది. ఈసినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నగ్నంగా రోడ్డుపై తిరుగుతా అంటూ విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల చేసిన వ్యాఖ్యలు సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. అయితే అంచనాలను…
