ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి చరణ్ ఫస్ట్ లుక్ విడుదల!

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ జన్మదినం పురస్కరించుకొని ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం అతని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఈ పోస్టర్ ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ధైర్యం, గౌరవంం, సమగ్రత, ఉన్న మా సీతారామరాజు ని మీకు పరిచయం చేస్తున్నాం అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ విల్లు ఎక్కు పెట్టిన సీతారామరాజులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు సమ సంతోషాన్ని సోషల్ మీడియాలో…

Read Full News

ఆచార్య టీజర్ అదరగొట్టింది!

మెగాస్టార్ అభిమానులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ & నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానంటూ.. అలాంటివారు ప్రమాదంలో పడితే దైవమే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు.. రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్ మెగాస్టార్ ఎంట్రీ తో…

Read Full News
Optimized by Optimole