దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

దీపావళి కానుకగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర సుంకాన్ని కొంత‌ తగ్గిస్తున్నట్లు తెలియ‌జేసింది. లీటరు పెట్రోల్‌పై 5 రూపాయ‌లు, లీటరు డీజిల్‌పై 10 రూపాయ‌లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. శుక్రవారం నుంచి సుంకం తగ్గింపు అమల్లోకి రానుంది. అయితే, ఇప్ప‌టికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధ‌న సుంకాలపై 7 రూపాయ‌లు త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇక, దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను ప‌రిశీలిద్దాం. రాజ‌ధాని ఢిల్లీలో నిన్న లీట‌ర్ పెట్రోల్ 110…

Read More
Optimized by Optimole