ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌…

Read More
Optimized by Optimole