రియాలిటీ షోకూ హోస్ట్ గా కంగనా రనౌత్..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఓ రియాలిటీ షోకు హోస్ట్​ గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్.. డిజిటల్​ ప్రొడక్షన్​ హౌస్​ ఏఎల్​టీ బాలాజీ ఈ రియాలిటీ షోనూ నిర్మించనుంది.కాగా ఏక్తా కపూర్​ కోసం తొలిసారి వ్యాఖ్యాతగా మారనున్నాను అంటూ కామెంట్​ చేసిన కంగనా..కాసేపటికే ఆ పోస్ట్​ను తొలగించారు. దీంతో ఈ విషయాన్ని త్వరలోనే నిర్మాత ఏక్తా కపూర్​ అధికారికంగా ప్రకటించే అవకాశం…

Read Full News

ఇండియన్ ఐడల్_12 వ సీజన్ విన్నర్ పవన్ దీప్ రాజన్!

సంగీత ప్రియుల్ని అలరించే పాపులర్‌ మ్యూజికల్‌ షో ఇండియన్‌ ‘ఐడల్‌ సీజన్‌ 12’ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. మన తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ఆరో స్థానంలో నిలిచింది.ఎన్నో ఆశలతో ఫైనల్‌ పోరుకు చేరిన షణ్ముకప్రియకు నిరాశే ఎదురైంది. తన అద్భుతగానంతో సంగీత ప్రపంచాన్ని మెప్పించిన ఫైనల్‌ విజేత పవన్‌దీప్‌ రాజన్‌కు రూ. 25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా 12 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపింది.మధ్యాహ్నం…

Read Full News
Optimized by Optimole