కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 3 నెలల పాటు…