ట్రంప్ సర్ ట్రంప్ అంతే!
” నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో ” అన్నాడో ఓ సినీ కవి.. కానీ వీటికి అక్షరాల సరిపోయే వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అతను అమెరికా అధ్యక్షుడిగా కంటే అతని చేష్టలతో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ట్రంప్. పాలనలో సైతం తెంపరి నిర్ణయాలతో ‘నారూటే సపరేటూ’ అంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అధికార దాహంతో తిమ్మిని బొమ్మ చేయాలనుకునే అతని కుటిల…