TS: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!!

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 63.32 శాతం విద్యార్థులు.. సెంకడ్ ఇయర్లో 67.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు.ఫలితాల్లో బాలికలు మరోసారి మెరిశారు. ఫస్ట్ ఇయర్లో బాలికలు 72.33 శాతం.. బాలురు 54.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్లో బాలికలు 75.86 శాతం.. బాలురు 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో తప్పిన విద్యార్థులకు…

Read More

సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!

అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో…

Read More
Optimized by Optimole